Home /Author Guruvendhar Reddy
Big Shock For Chicken Lovers: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు… కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ […]
Film Director Ram Gopal Varma To Attend Police Enquiry In Ongole: వివాదాస్పద ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు తదితర కేసులో ఆయన ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ల ఫొటోలను గతంలో మార్ఫింగ్ చేసి […]
Ludhiana Court issues arrest warrant against actor Sonu Sood: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు సోనూసూద్‌కు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మోసం కేసులో సోనూసూద్ వాంగ్మూలం ఇచ్చేందుకు రాకపోవడంతో ముంబైలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా […]
CM Revanth Reddy Key Comments in CLP Meeting: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కులగణన, వర్గీకరణపై చర్చ.. ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల […]
Mini Medaram Jatara Begins From February 12th: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పున:దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుండగా, మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం.. ఈ నెల 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు పాటు మినీ మేడారం జాతర జరగనుండగా, బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ […]
India beat England by 4 wickets in Nagpur: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా తలపడిన తొలి పోరులో భారత్ విజయ దుందుభి మోగించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ మంచి శుభారంభం చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ […]
Rahul Gandhi Says RSS Attempts To Erase Diverse Histories and Culture: చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై ఆరెస్సెస్ కుట్రలు చేస్తోందని, దేశ ప్రజలను క్రమంగా తన సిద్ధాంతాల దిశగా ఆ సంస్థ నడిపించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే యూజీసీ కొత్త నిబంధనలు అమలులోకి తేవాలనే ప్రయత్నం సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం ఢిల్లీలోని జంతర్ మంతర్ […]
Horoscope Today in Telugu February 07: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – బహుముఖంగా ప్రజ్ఞా పాటవాలు కనబరుస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. వృషభం – వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా […]
Horoscope Today in Telugu February 06: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికంది వస్తుంది. చెల్లింపులను కూడా మీరు సకాలంలో చెల్లిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు. వృషభం – క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని తధానుగుణంగా అడుగులను […]
Gold Rates Today Market Telugu States: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్‌కు ఒక రోజు ముందు.. జనవరి 31వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.84,700 వద్ద ట్రేడయ్యింది. అయితే, బడ్జెట్లో బంగారం మీద ఎలాంటి కొత్త నిర్ణయాలు ప్రకటించకపోవటంతో అంతర్జాతీయంగా విపరిణామాలు సంభవిస్తే తప్ప, ఈ ఏడాది మనదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర దేశాల సంగతి పక్కనబెడితే, […]