Home /Author Thammella Kalyan
Two villages: దున్నపోతు కోసం రెండు గ్రామాల పోరాటం.. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఇది నిజమే. ఓ వైపు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండగను ఎంజాయ్ చేస్తుంటే.. రెండు గ్రామాలు మాత్రం ఓ దున్నపోతు కోసం పోరాటం చేస్తున్నాయి. దున్నపోతు మాదంటే మాదని.. వాదిస్తున్నాయి. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు పనులను […]
పాల్లో ఘోర విమాన ప్రమాదం ( Plane Crash) చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చాలామంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత చిత్రం అఖండ విజయంతో ఊపు మీదున్న బాలయ్య.. వీర సింహారెడ్డితో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ పండగే ఇక.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక దానికి సంబంధించిన గ్లింప్స్ ను ఆహా రిలీజ్ చేసింది.
రాష్ట్రంలో ఇప్పుడు ఓ రిసార్ట్ నిర్మాణం చర్చనీయంశంగా మారింది. ఈ రిసార్ట్ ను 300 ఎకరాల్లో నిర్మించాలని మంత్రి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన భారీ రిసార్ట్ నిర్మాణం వెనక ఉన్న మంత్రి ఎవరనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
SI Constable: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు కీలక సూచన చేసింది. ముందుగా నిర్ణయించిన పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీలను మార్చినట్లు బోర్డు తెలిపింది. మార్చిన తేదీలను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. ఎస్సై, ఏఎస్సై.. కానిస్టేబుల్, (SI Constable) కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో […]
Kerala Child Rights: కేరళ బాలల హక్కుల కమిషన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఇక నుంచి సార్, మేడమ్ అని పిలవవద్దని సూచించింది. ఈ పదాలను ఇకనుంచి ఉపయోగించవద్దని తెలిపింది. వీటికి బదులు సార్, మేడమ్ ను కేవలం టీచర్ అని మాత్రమే సంబోంధించాలని పేర్కొంది. కారణం ఇదే మనకు ఊహ తెలిసినప్పటినుంచి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను టీచర్ లేదా సార్ అని పిలిచేవాళ్లం. ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా సార్ మేడమ్ అని పిలుచుకుంటాం. అయితే […]
సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. చిన్న పెద్దా అందరు గాలిపటాలు ఎగరేస్తూ పండగ చేసుకుంటారు. ఈ సారి మాత్రం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లు, ప్రార్థన స్థలాలపై గాలిపటాలు ఎగరవేయడాన్ని నిషేధించారు.
మరమ్మతుల కారణంగా రెండు రోజులు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది.