Home /Author Jyothi Gummadidala
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీని వీడిన కన్నా దారెటు అనే ప్రశ్నకు బలంగా వినిపిస్తున్న పేరు టీడీపీ.
సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శ్రీలీల అతి తక్కువ టైంలో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన అందాల తార. పెళ్లిసందడి మూవీతో తెలుగు సినీరంగానికి పరిచయమైన ముద్దుగుమ్మ.
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.
ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
క్రికెట్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి. ఈ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగుతుంటే..
టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాలు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భూకంపాల ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. భూకంపాల్లో మరణించిన వారి సంఖ్య 8 వేలకు చేరుకున్నట్లుగా సమాచారం
అమెరికా దేశాలపై చైనా బెలూన్స్ దర్శనమివ్వడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల తాజాగా అమెరికా దేశ సరిహద్దుల్లో ఆకాశంలో తెల్లటి ఆకారంలో చైనా స్పై బెలూన్ కనిపించింది. దానితో ఆగ్రహించిన అమెరికా ఏఐఎం-9 ఎక్స్ సైడ్ వైండర్ అనే క్షిపణితో ఆ స్పై బెలూన్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్స్టర్లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి.
మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్ కార్డు ఉంటే చాలు మీ పని సులభతరం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ప్రస్తుతం వ్యాపారాలకు EPFO, TIN, PAN, GSTN, ESIC వంటి 13 పైగా ఐడీలను ఇవ్వాల్సి ఉండేది.