Home /Author Jyothi Gummadidala
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.
Ruturaj Gaikwad Marriage: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, టీమిండియా యువ ప్లేయర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జూన్ 03 శనివారం రోజున తన ప్రేయసి అయిన మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.
Gold And Silver Prices: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. దిగివచ్చిన పసిడి ధరలు. ఒక్కరోజుకే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడం గోల్డ్ ప్రియులకు చాలా ఊరటను కలిగిస్తుందనే చెప్పాలి.
Daily Horoscope: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో జూన్ 4 ఆదివారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
Today Telugu Panchangam: హిందూమతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తుంటారు.
Al Pacino: గాడ్ ఫాదర్ అంటే చాలు తెరపై గుర్తొచ్చేది ఆయన ఒక్కరే. ఆయన మరెవరో కాదు హాలీవుడ్ సీనియర్ నటుడు అల్ పాసినో. గాడ్ ఫాదర్ సినిమాలతో యావత్ ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు 82 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నారు.
BCCI: పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యింది. క్రికెట్ చరిత్రలో ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీసింది. ఈ నిర్ణయానికి ఐపీఎల్-2023 వేదికయ్యింది. ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Telangana Formation Day 2023: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం రాష్ట్రమంతా ముస్తాబవుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
TATA Consultancy Service: భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఐటీ సేవల వైపు పరుగులు పెడుతున్నారు. సెల్ ఫోన్ మొదలుకుని ఇంట్లోని గ్యాడ్జెట్స్ వరకు నిత్యం మనం ఐటీ రంగం ద్వారా ఏదో ఒక రూపంలో సేవలు పొందుతూనే ఉన్నాం. కాగా ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత విలువైన భారత బ్రాండ్ ఏంటీ అంటూ ఓ సంస్థ సర్వే చేసింది.
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.