Last Updated:

Today Telugu Panchangam: నేటి (జూన్ 4, 2023 ) పంచాంగం వివరాలు మీకోసం..

Today Telugu Panchangam: హిందూమతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తుంటారు.

Today Telugu Panchangam: నేటి (జూన్ 4, 2023 ) పంచాంగం వివరాలు మీకోసం..

Today Telugu Panchangam: హిందూమతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తుంటారు. అయితే మన తెలుగువారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 4, 2023 ) ఆదివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం.

పౌర్ణమి తిథి ఉదయం 9:12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది.

సూర్యోదయం: ఉదయం 5:23 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 7:16 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11:52 గంటల నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:38 గంటల నుంచి మధ్యాహ్నం 3:34 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:59 గంటల నుంచి రాత్రి 12:40 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:14 గంటల నుంచి సాయంత్రం 7:35
అమృత కాలం : రాత్రి 7:12 గంటల నుంచి రాత్రి 8:41 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : తెల్లవారుజామున 3:23 గంటల నుంచి ఉదయం 5:23 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహుర్తం : సాయంత్రం 5:25 గంటల నుంచి సాయంత్రం 6:20 గంటల వరకు