Home /Author Jyothi Gummadidala
Adipurush Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిపాత్రలో కనిపించనున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ మూవీ ఈనెల 16వ తేదీని విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరణంలో చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. కాగా తాజాగా మంగళవారం ఉదయం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులుగా కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి బంగారం ధర భారీగా తగ్గకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారు చేసే పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూన్ 6వ తేదీన రాశి ఫలాలు(Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం
Today Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం జూన్ 06వ తేదీన శుభ, అశుభ ముహుర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Upcoming Releases: ఈ వేసవిలో పెద్దగా స్టార్ హీరోలు ఎవరూ తమ సినిమాలను విడుదలచేయలేదు. దానితో ఒకింత అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ థియేటర్లలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
బ్రో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈ సాంగ్ కు ఆడిపాడేందుకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఖాయమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన క్లబ్ కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు ఉండడంతో ఆయన ఆ క్లబ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది.
9th Nizam Nawab: నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 57వ వర్ధంతి సందర్బంగా నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఒడిసా బాలాసోర్ ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది ఇండియన్ రైల్వే సంస్థ. ఆ రూట్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరిపేందుకు రూట్ క్లియర్ చేసింది.