Home /Author Jyothi Gummadidala
Bridge Collapse: ఎంతో ప్రతిష్టాత్మకంగా గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ అది. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కానీ ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
Gold And Silver Price: గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న జూన్ 3న బంగారం ధరలు భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
Horoscope: హిందూ సంప్రదాయం ప్రకారం రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి జూన్ 05వ తేదీ, సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం జూన్ 05వ తేదీన శుభ, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం "ప్రేమమ్" సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ.
Dry Amla: అందంగా కనిపించడానికి యువత చేసే పనులు అన్నీ ఇన్నీ కావనుకోండి. రాయని క్రీము ఉండదు వాడని సబ్బులు ఉండవు. వెయ్యని ఫేస్ ప్యాక్స్ ఉండవు. అయినా కానీ ఏవో ఒక ఎఫెక్ట్స్ వల్ల ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే ముఖంపై ముడుతలు వస్తున్నాయా.. అయితే దానికి చక్కటి వంటింటి చిట్కా మీకోసమే.
Adipurush: ప్రభాస్ సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథ నుంచి పాటలు ఆటలు అన్నీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. సినిమా బడ్జెట్ దగ్గర నుంచి ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ వరకూ అంతా వందల కోట్లలోనే ఉంటుంది.
డబ్లూటీసీ కప్ ముంగిట ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ తో జరిగే టెస్టు సిరీస్ అనంతం ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్టు ఆయన వెల్లడించారు.
Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో ఆయన మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ ప్రకటించింది. కటకం సుదర్శన్ అలియాస్ కామ్రేడ్ ఆనంద్ 69 సంవత్సరాల క్రితం ఒక కూలీ కుటుంబంలో జన్మించాడు
ఒడిసా రైలు ప్రమాదంపై యావత్ దేశప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు సైతం ఈ దుర్ఘటనపై స్పందిస్తున్నారు. పలువురు ఈ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.