Home /Author Jaya Kumar
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
నందమూరి నటసింహం బాలకృష్ణది మనసులో ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం. సాధారణంగా బాలకృష్ణ అంటే అందరికీ కొంత భయం ఉంటుంది. సీరియస్ గా , ముక్కుసూటిగా ఉంటారు అని … ఎక్కువ ఫ్రీ గా ఉండరేమో అని ఎక్కువగా అనుకుంటారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
సినీ నటుడు నరేష్ - పవిత్ర లోకేష్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యినట్లుగా తెలుస్తోంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియోతో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆస్కార్ వేడుకలు మన ఇండియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా "ఆర్ఆర్ఆర్". దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
మనం నిద్ర లేచిన సాధారణంగా చేసే పని ఏంటంటే.. మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే వాస్తు ప్రకారం వీటిని చూస్తే చాలా మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు.