Home /Author Jaya Kumar
మెదడు పనిచేయడం లేదు.. బుర్ర హీటెక్కింది.. అనే మాటలు వింటుంటాం. మానవ శరీరం మొత్తంలో మెదడుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. చూసే కళ్లు.. నడిచే కాళ్లు అన్నీ మెదడు ఆధీనంలో ఉంటాయి. రుచి, వాసన, స్పర్శ, వినడం లాంటి అన్ని పనులు మెదడు కణాలు చేసేవే. ఆకలి, దాహం లాంటివి కూడా మెదడు కణాల ద్వారానే
యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన రూమర్స్ ఇప్పుడు ఎట్టకేలకు నిజమయ్యాయని సమాచారం అందుతుంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు అని వార్తలు కోడై కూస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది.
నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్.. "నందమూరి బాలకృష్ణ" ప్రస్తుతం ఫుల్ జోష్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలతో
ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 70 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందారు. నేషనల్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్లో తొలితరం మహిళా ఇంగ్లిష్ న్యూస్
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ప్రస్తుతం నేడు కూడా ( జూన్ 8, 2023 ) బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి యాత్ర మొదలు పెట్టనున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వారాహి వాహనంలో ఆయన పర్యటన చేయనున్నారు. అన్నవరంలో పూజ చేసిన తర్వాత పవన్ యాత్ర ప్రారంభమవుతుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు
తనదైన అందం, అభినయంతో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కీర్తి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే నానితో పాటు దసరా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
టాలీవుడ్ హీరో శర్వానంద్.. తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ( జూన్ 3, 2024 ) రాత్రి 11:30 గంటలకు జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే లీలా ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.