Home /Author anantharao b
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్రచారానికి వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కు షాక్ తగిలింది. ఆయన ప్రచారసభలో ముస్లిం యువకులు ఆయన వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేసారు.
ఎలోన్ మస్క్ ట్విట్టర్లో 50 శాతం మంది సిబ్బందిని తొలగించడంనుండి బ్లూ టిక్ ఛార్జీలు వసూలు చేయడం వరకు చాలా మార్పులను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు, మస్క్ ట్విటర్లో భోజనానికి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.
పాలతో అభిషేకాల గురించి తెలుసు. రకరకాల పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేయడం చూశాం. కానీ ఏలూరు జిల్లాలో కారంతో అభిషేకం చేశారు భక్తులు, దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో దేవీ ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు.
ఢిల్లీలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు అడవిలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. అతను శరీర భాగాలను పడేయడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు బయటకు వచ్చేవాడని వారు చెప్పారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీడియా ప్రమోషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ మరియు వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు
ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి 24 గంటల వ్యవధిలో మెల్బోర్న్లోని 78 పబ్‌లలో మద్యం తాగి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన నాథన్ క్రింప్ 24 గంటల్లో ఇంగ్లాండ్‌లోని బ్రైటన్‌లోని 67 పబ్ లలో మద్యం సేవించి పబ్-క్రాల్ రికార్డును కైవసం చేసుకున్నారు.