Home /Author anantharao b
వచ్చేఏడాది జనవరి 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
డీజిల్ మరియు పాతకాలపు రైలు ఇంజిన్లను దొంగిలించడం మరియు స్టీల్ బ్రిడ్జిలను విడదీసి పట్టుకుపోయే దొంగల ముఠాకు సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ డైరెక్టరేట్ "ప్రత్యేక ఏజెన్సీ" ద్వారా విచారణకు సిఫారసు చేసిందని, ఇందులో "రూ. 1,300 కోట్ల కుంభకోణం" జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది.
విశాఖలో రిషికొండను రేప్ చేస్తున్నారని ప్రకృతిని రేప్ చేసిన పాపం ఊరికేపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శుక్రవారం రుషికొండ చేరుకుని అక్కడ తవ్వకాలను పరిశీలిస్తున్నారు.
నేరాలు, ప్రమాదాలు జరిగిన వెంటనే రంగంలోకి దిగవలసిన పోలీసులు సంఘటనా స్దలంతమ పరిధిలోకి రాదంటూ తప్పించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న ఐదుగురున్యాయమూర్తులు బదిలీ అయ్యారు.
బీహార్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పంచాయతీ పెద్దలు కేవలం ఐదు గుంజీల శిక్ష విధించి వదిలేయడం సంచలనం కలిగించింది.