Home /Author anantharao b
ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది.
రాబోయే కేంద్ర బడ్జెట్లో సుమారు 300 నుండి 400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు చెప్పారు.
500 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని మధుర పోలీసులు ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టుకు నివేదిక సమర్పించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రును నిందితుల్లో ఒకరిగా పేర్కొంటూ ఈడీ శనివారం కోర్టు ముందు తన మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణించి మూడురోజులే అయింది. ఆ బాధను దిగమింగుతూనే పరుగుపందెంలో సత్తా చాటి తన ప్రతిభ చాటుకుంది ఆ బాలిక. భద్రాద్రి కొత్తగూడెంలో గుత్తికోయల చేతిలో మరణించిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుమార్తె కృతిక అందిరితో శెభాష్ అనిపించుకుంటోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ఒత్తిడి నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది.
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
చాలాకాలం తరువాత బాలీవుడ్ మరలా సందడిగా మారింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అందరిలోనూ ఒక రకమైన జోష్ వచ్చింది. ఎందుకంటే వరుస ప్లాపులతో అల్లాడిపోయి దిక్కుతోచకుండా ఉన్న బాలీవుడ్ కు 'దృశ్యం 2' ఊపిరిపోసింది.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ’RRR‘ దేశంలోనే కాదు విదేశాల్లో కూడ సంచలనాన్ని సృష్టించింది.