Home /Author anantharao b
గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాదం లింకుల కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్‌లోని 20 ప్రదేశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దాడులు నిర్వహిస్తోంది.
ఐఎఫ్ఎఫ్ఐ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి యొక్క ది కశ్మీర్ ఫైల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) సంయుక్త ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి దాదాపు 750 కిలోల గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు .
కాంగ్రెస్ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రస్తుతం పాటియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు గోవాలో ఉన్నారు. అఖండ ప్రత్యేక ప్రదర్శన కోసం బాలయ్య 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజరయ్యారు. మరోవైపు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడానికి గోవాకు వచ్చారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జతకడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం #SSMB28 ఆలస్యమైంది
వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం సర్‌తో కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఖర్చులను తగ్గించుకోవడానికి గ్లోబల్ ఎక్సర్సైజ్లో భాగంగా, అమెజాన్ సోమవారం భారతదేశంలో తన హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ వరుసగా ఆరవ రోజు కూడా పనిచేయలేదు.