Home /Author anantharao b
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు రేపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో తన పేరును అన్యాయంగా చేర్చారంటూ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై రూ. 200 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ ఇండియా రాబోయే మూడేళ్లలో భారత్ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని 300 రెస్టారెంట్లను దాటేందుకు తమ అవుట్లెట్లను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ నకిలీ ఖాతాలను నిరోధించడానికి ధృవీకరించబడిన బ్లూ టిక్ పొందడానికి ఫోన్ ధృవీకరణ అవసరమని తెలిపింది.
లోక్ సభలో సోమవారం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య ఆసక్తికర వాదన జరిగింది. కొశ్చన్ అవర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి విలువ పతనం, బలోపేతం గురించి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రశ్న వేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు
రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు.