Home /Author anantharao b
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీఅనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 19 రాష్ట్ర అసెంబ్లీలలో 10 శాతం కంటే తక్కువ మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3ని ఆకస్మికంగా సందర్శించి, ఇమ్మిగ్రేషన్ మరియు సెక్యూరిటీ వద్ద పొడవైన క్యూలు, పరిస్థితిని సమీక్షించారు
గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ తెలిపింది.
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను కొనుగోలు చేసేందకు ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు.