Home /Author anantharao b
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రతిష్టాత్మక స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 'అధికారిక ఎంపిక' విభాగంలో ఎంపికైంది.
బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.
భారత్ లాంటి దేశాలు అత్యధిక జనాభాతో సతమతమవుతుంటే జపాన్ లాంటి దేశాల్లో జననాల రేటు బాగా తగ్గిపోతోందని వాపోతోంది.
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లను పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.ప్రస్తుతం రూ2,500 పెన్షన్ కు రూ.250 పెంచి జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,750 పంపిణీ చేయాలని నిర్ణయించారు.
కర్నాటకలోని కలబురగి రైల్వేస్టేషన్ గోడలపై ఆకుపచ్చ రంగు వేయడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మన దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.
ఎల్ఏసి వద్ద చైనా సైనికుల చొరబాటును భారత దళాలు ధీటుగా తిప్పికొట్టాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
రాయచూరు జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికపై కర్ణాటకలో తొలిసారిగా జికా వైరస్ నమోదైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ తెలిపారు.
ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.