Home / ఆంధ్రప్రదేశ్
AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ వేదికగా రేపు భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో నిర్వహించనున్నారు. అందులో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవల్సిన చర్యలపై.. సమావేశంలో చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను […]
AP CM Chandrababu Naidu @Mahanadu: దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషిచేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.. తన ఎంపికకు సహకరించిన ప్రతిఒక్కరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలం, బలగం టీడీపీ అన్నారు. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని […]
Chandrababu Elected as TDP National President: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో తొలిసారి టీడీపీ పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నాయకులు ఎన్నుకున్నారు. నామినేషన్లు ప్రతిపాదించిన నేతలు.. మహానాడు […]
YS Jagan Comments on Mahanadu 2025: కడప వేదికగా జరుగుతున్న మహానాడుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు అంటేనే పెద్ద డ్రామాగా ఉందని అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని సవాల్ చేశారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు […]
Chandrababu Mass warning to Covert on Mahanadu Stage: కడపలో మహానాడు కార్యక్రమం రెండోరోజు జరుగుతోంది. నేడు మహానేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ముందుగా ఆయనకు నివాళులు అర్పించారు. రాజకీయాలు, సినిమా రంగంలో రాణించిన గొప్ప వ్యక్తి అన్నారు. పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం […]
Low Pressure in Bay of Bengal Heavy Rains to Andhra Pradesh: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కాగా అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ.. రేపటి వరకు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా బలపడి వాయుగుండంగానూ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇక అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో […]
Nara Lokesh about CM Post in Mahanadu 2025: నారా లోకేష్… ఇప్పుడు తెలుగు దేశంలో టాప్ 2 లీడర్, ఆపై షాడో సీఎం అని కొందరి అభిప్రాయం. తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు బహిరంగంగానే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆతర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీటు ఇవ్వాలంటూ చర్యలు నడిచాయి. అయితే ఈ విషయాలపై చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా లోకేష్ […]
Pawan Kalyan wishes to TDP Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే అని.. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని ప్రతి ఏటా జరిగే మహానాడు వేడుక అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ […]
Case registered against former MLA Alla Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు 127వ నిందితుడిగా చేర్చారు. వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఘటనకు కారణమైన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. కూటమి ప్రభుత్వం […]
Pawan Kalyan Route Map for Tollywood: రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని […]