Published On:

పసుపు ఓ చక్కటి ఔషదం

పసుపు ఓ చక్కటి ఔషదం turmeric medicinal values

పసుపు ఓ చక్కటి ఔషదం

పసుపు ఓ చక్కటి ఔషదం

ఏ చిన్న గాయమైనా యాంటీసెప్టిక్ గా పసుపునే రాస్తారు.

దగ్గు, గొంతునొప్పి, విరేచనాలు, కడుపునొప్పులకు పాలతో గానీ గోరువెచ్చని నీటితో గానీ పసుపును తీసుకుంటే ఫలితం బాగుంటుంది

కాలేయ వ్యాధులు, అల్సర్లు, జీర్ణవ్యవస్థలోని సమస్యలకు పసుపును చిన్న ముద్దుగా చేసుకుని తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది

కాలిన గాయాలకు పసుపును పేస్టులా చేసి రాయడంతో మంట తగ్గిపోతుంది. చికెన్ పాక్స్, మశూచి వచ్చినా పెద్దలు పసుపునే ఒంటికి రాస్తారు.

పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేయడంతో మహిళలు చర్మ సౌందర్యానికి వినియోగిస్తారు.

తరచుగా శరీరానికి పసుపు రాసుకుని స్నాం చేయడంతో అందంగా ఉంటారు.

తరచుగా ముఖానికి పసుపు రాసుకుంటే చర్మ సమస్యలు మొటిమలు తగ్గిపోతాయి

ఇది  క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తుంది. కీమోథెరపీ చేసిన తర్వాత పసుపును రాసుకోవడంతో కొత్త రుగ్మతలు దరిచేరవు

ఊబకాయం ఉన్న వారు పసుపు ముద్దను తీసుకున్నట్లయితే బరువు తగ్గిపోతారు. అదనపు కొవ్వు కరిగిపోతుంది. మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: