కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటూ మనోజ్ భావోద్వేగం
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటూ మనోజ్ భావోద్వేగం manchu manoj And bhuma mounika in tirupati

శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి

అత్తగారి ఇంటి నుంచి నేరుగా కుటుంబ సమతేంగా తిరుమలేశుని దర్శించుకున్న మంచుమనోజ్

భార్య భూమా మౌనిక రెడ్డి కౌడుకు, అక్క మంచు లక్ష్మి కుటుంబంతో తిరుమలకు వెళ్లిన మనోజ్

నెట్టింట చక్కర్లు కొడుతున్న నూతన వధూవరుల ఫొటోలు

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటూ చెప్పుకొచ్చిన మనోజ్

భూమా మౌనికకు మనోజ్ తో పెళ్లికి ముందే ఒక కొడుకు ఉన్నాడు

12 ఏళ్ల నుంచి మౌనిక తనకు తెలుసని చెప్పిన మనోజ్

గత నాలుగేళ్ల ప్రేమ ఫలించి వివాహ బంధంతో బలపడిందని హర్షం వ్యక్తం చేసిన మనోజ్ మౌనిక

భూమా మౌనికా రెడ్డితో వివాహం జరిగినందుకు హ్యాపీగా ఉన్నానన్న మంచు మనోజ్
