కుర్రకారును కళ్లు తిప్పకుండా చేస్తున్న బ్యాచిలర్ బ్యూటీ దివ్యభారతి
కుర్రకారును కళ్లు తిప్పకుండా చేస్తున్న బ్యాచిలర్ బ్యూటీ దివ్యభారతి bachelor movie heroine juniour divya bharathi latest photos

బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి అందాల వంపుసొంపులు చూశారా

దివ్యభారతి అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు దివంగత నటి దివ్యభారతి కానీ ఈ దివ్యభారతి వేరు

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హీరో జీవీ ప్రకాశ్ తో బ్యాటిలర్ మూవీలో నటించి మంచి గుర్తుంపుతెచ్చుకున్న ముద్దుగుమ్మ

1992 జనవరి 28న కోయంబత్తూర్ లో పుట్టింది ఈ అందాల తార

మోడల్ గా సత్తా చాటి సినీరంగంలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ

ఖాళీ సమయంలో మాల్దీవులకు వెళ్లి ఫొటో షూట్ చెయ్యడం ఈ తార హాబీ

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది

చేసింది ఒక్క సినిమానే అయినా ఫ్యాన్ బేస్ మాత్రం పిచ్చపిచ్చగా ఉంది

హీరోసైజ్ నడుముతో కుర్రకారును ఫిదా చేస్తోంది

ప్రస్తుతం ఇష్క్ సినిమా తమిళ రీమేక్లో నటిస్తుంది




