Home / టెక్నాలజీ
iQOO Neo 10R Offers: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ కొంతకాలం క్రితం iQOO Neo 10R ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మీరు దీని విక్రయం కోసం ఎదురుచూస్తుంటే, ఈ రోజు నుండి అంటే మార్చి 19 నుండి దీని విక్రయం ప్రారంభమైంది. గేమర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి ఈ తాజా […]
Free Amazon Prime Video: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ ప్రస్తుతం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఉత్తమ ఓటీటీ సబ్స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందిస్తోంది. మీ ఎయిర్టెల్ కస్టమర్ అయితే.. మీ తదుపరి రీఛార్జ్‌లో అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే కాంబో రీఛార్జ్ ప్లాన్ కావాలనుకుంటే.. ఈ జాబితాను గుర్తుంచుకోండి. అర్హత కలిగిన సబ్స్క్రైబర్లకు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎయిర్టెల్ […]
Oppo F29 Series: ఒప్పో తన తదుపరి మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Oppo F29 సిరీస్‌ను రేపు అంటే మార్చి 20న భారతదేశంలో ప్రారంభించబోతోంది. రాబోయే ఈ సిరీస్‌లో Oppo F29, F29 Pro అనే రెండు ఫోన్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఒప్పో F29-F29 Pro IP69, IP68, IP66, నీరు,ధూళి నిరోధకత రేటింగ్లను కలిగి ఉంటాయి, ఇవి ఈ పరికరాలను వాటర్ రెసిస్టెన్స్ చేస్తాయి. ఇది కాకుండా ఫోన్ 360-డిగ్రీల డ్యామేజ్ ప్రూఫ్ […]
Realme P3 Ultra: రియల్మీ భారతదేశంలో తన మొదటి అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ ఈ సిరీస్ స్టాండర్ట్ మోడల్ అయిన ‘Realme P3 5G’ ని కూడా భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇటీవల ధృవీకరించింది. ‘Realme P3 Ultra’ మోడల్ ధర ఈరోజు వెల్లడైంది. రియల్మీ ఈ రెండు ఫోన్లు శక్తివంతమైన బ్యాటరీ, గొప్ప ఫీచర్లతో వస్తాయి. Realme P3 Ultra Price […]
Google Pixel 9a: గూగుల్ తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్ 9ఎ’ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. Pixel 9a ఫోన్ అధికారికంగా లాంచ్ కాకముందే, దాని ఫోటోలు, వీడియోలు ఇప్పటికే ఆన్లైన్లో కనిపించాయి. ఇప్పుడు ఈ ఫోన్ ధర గురించి అధికారిక సమాచారం బయటకు వచ్చింది. ‘Pixel 9a’ ధర జర్మన్, UAE క్లాసిఫైడ్స్ వెబ్సైట్లలో జాబితా చేసింది, జర్మనీలో Pixel 9a ఫోన్ 128GB మోడల్‌కు 549 యూరోలతో ప్రారంభమవుతుంది. UAEలో, 8GB […]
iPhone 16 Price Cut: టెక్ దిగ్గజం యాపిల్ తన iPhone 16 ధరను అకస్మాత్తుగా తగ్గించింది. మీరు ఇప్పుడు ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.17,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ అన్ని ఐఫోన్ 16 మోడళ్ల కొనుగోలుపై భారీ తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ ఐఫోన్ బేస్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. యాపిల్ ఈ ఏడాది […]
Amazon AC Discount Offers: వేసవి కాలం వచ్చేసింది. మీరు కూడా కొత్త ఎయిర్ కండీషనర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప అవకాశం. ప్రస్తుతం అమెజాన్ 5-స్టార్ రేట్ స్ప్లిట్ ఏసీలపై 45శాతం వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఏసీలు విద్యుత్తు ఆదాతో పాటు మెరుగైన కూలింగ్‌ను కూడా అందిస్తాయి. మీరు తక్కువ విద్యుత్ వినియోగం, బలమైన పనితీరుతో ఏసీని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ డీల్‌లు మీకు ఉత్తమంగా ఉంటాయి. ఇప్పుడు అటువంటి మూడు […]
Vivo V50 5G Price Drop: మీరు భారతదేశంలో శక్తివంతమైన పూర్తి అధునాతన ఫీచర్లతో సరికొత్త Android 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప ఒప్పందం. ఎందుకంటే Vivo V50 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా రూ. 2500 బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. Vivo V50 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 7500 భారీ తగ్గింపు ఉంది. స్మార్ట్‌ఫోన్ 50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో వస్తుంది. Vivo V50 5G Price Vivo V50 […]
Samsung Galaxy S25 Edge Launch: సామ్సంగ్ జనవరిలో Galaxy Unpacked ఈవెంట్ సందర్భంగా సరికొత్త Galaxy S25 సిరీస్‌ని విడుదల చేసింది. ఇది అతి సన్నని సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్, ఇది త్వరలో లాంచ్ కానుంది. చివరి లాంచ్ ఈవెంట్లో సామ్సంగ్ త్వరలో లాంచ్ చేయనునట్లు వెల్లడించింది, అయితే దాని హార్డ్‌వేర్ ఇంకా బహిర్గతం కాలేదు. అయితే, ఈ ఫోన్ ధర, దానిలోని కొన్ని ప్రత్యేక ఫీచర్లు లీక్స్‌లో వెల్లడయ్యాయి. గెలాక్సీ […]
Call History: నేడు స్మార్ట్‌ఫోన్ చాలా మందికి నిత్యావసరంగా మారింది. మాట్లాడటం నుండి ప్రతి ముఖ్యమైన పని స్మార్ట్ఫోన్ల ద్వారా జరుగుతోంది. మీరు ఆఫీసు లేదా ఏదైనా వ్యక్తిగత పని కోసం కాల్ మాట్లాడతే.. నెలల నాటి కాల్ హిస్టరీని లేదా డిలీట్ చేసిన కాల్ హిస్టరీని తిరిగి పొందవలసి వస్తే, అది కష్టమైన పని కావచ్చు. అయితే ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు రిలయన్స్ జియో,ఎయిర్టెల్ యూజర్ అయితే […]