Home / టెక్నాలజీ
BSNL: గత కొన్ని నెలలుగా బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచినప్పటి నుంచి లక్షలాది మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని కంపెనీలు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బీఎస్ఎన్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగా మీరు ఇప్పటి వరకు నెలవారీ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లయితే మీరు BSNL అందించే […]
Flipkart Black Friday Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడ్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా మీరు రూ. 10,000 బడ్జెట్లో సరికొత్త 5G ఫోన్లను దక్కించుకోవచ్చు. అలానే టాప్ సెల్లింగ్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌లు ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సేల్‌లో అందుబాటులో ఉన్న […]
Redmi K80 Pro: రెడ్మి తన కె80 సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 27న కొత్త ఫోన్ మార్కెట్లోకి ప్రవేశం జరగనుంది. లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఈ సిరీస్ ప్రో వేరియంట్ కెమెరా వివరాలను దాని బ్యాటరీతో పాటు Redmi K80 ప్రోని ధృవీకరించింది. కంపెనీ ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో ఇచ్చిన బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీరు ఫోన్లో 50 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్ […]
AirFiber Offer: భారతీయ ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. Jio ఈ ఆఫర్ కేవలం Jio 5G కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు Jio 5G యూజర్ కాకపోయినా కూడా ఈ ఆఫర్‌ను ఉపయోగింంచుకోవచ్చు. Jio AirFiber ఇప్పుడు దేశవ్యాప్తంగా లేదా అంతకంటే ఎక్కువ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ 5G వినియోగదారులకు మాత్రమే. దీని కోసం Jio తన వినియోగదారుల కోసం […]
Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. అదే సమయంలో మీరు కొత్త టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ సేల్‌ను అస్సలు మిస్ చేయద్దు. నవంబర్ 29 వరకు జరగనున్న ఈ ఎక్స్‌ప్లోజివ్ సేల్‌లో మీరు సామ్సంగ్ టీవీని రూ.15240, సోనీ టీవీని రూ.23990కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ సేల్‌లో మీరు కేవలం రూ. 10,999కే శక్తివంతమైన […]
Samsung Galaxy S25 Series: టెక్ మార్కెట్లో ఎన్నో మొబైల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ చాలా మంది ఫేవరెట్‌గా సామ్సంగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సామ్సంగ్ అదరిపోయే శుభవార్త అందించింది. S25 సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇవి కొనుగోలుదారులకు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ధరల పరంగా మంచి ఎంపికగా ఉంటాయి. అంతేకాకుండా వాటి ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం లుక్స్, స్లిమ్ బిల్డ్ ఆకర్షిస్తాయి. అయితే ఈ సిరీస్‌లో ఎటువంటి మోడల్స్ ఉంటాయి? మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో […]
Samsung Galaxy S23 5G: సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జీ ప్రీమియం కేటగిరీ స్మార్ట్‌ఫోన్ సిరీస్. ఈ సిరీస్‌కు చెందిన స్మార్ట్ఫోన్లపై మరోసారి భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. మీరు ఇప్పుడు కొత్త శక్తివంతమైన ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే Samsung Galaxy S23 5G 256GB వేరియంట్‌ను చౌకగా కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది. డిస్కౌంట్ ఆఫర్లో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాని లాంచింగ్ ధరలో సగం కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయొచ్చు. Samsung […]
Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. సేల్‌లో వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. మీరు 5G ఫోన్‌ని తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్ మీ కోసం చాలా ఉపయోగంగా ఉంటుంది. సేల్‌లో లభించే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీకు ఇష్టమైన ఫోన్‌ను వేల రూపాయల తక్కువకు కొనుగోలు చేయవచ్చు. 10,000 రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న అటువంటి […]
HMD Fusion: హచ్ఎండీ గ్లోబల్ తన కొత్త హ్యాండ్సెట్ HMD ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా టీజ్ చేసింది. మాడ్యులర్ డిజైన్, ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రత్యేకంగా నిలుస్తున్న ఈ సరికొత్త ఫోన్‌ను కంపెనీ ఇప్పటికే సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. భారతదేశంలో ఫోన్ లాంచ్ తేదీని బ్రాండ్ వెల్లడించనప్పటికీ, ఫోన్ టీజర్ నుండి ఫోన్ డిజైన్ వెల్లడించింది. అంతేకాకుండా ఇతర ప్రధాన ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. […]
Redmi A4 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి ఇండియాలో సరికొత్త Redmi A4 5Gని విడుదల చేసింది. ఈ మొబైల్ నవంబర్ 27న 8,499 రూపాయలతో సేల్‌కి రానుంది. ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పెద్ద షాకింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ రెడ్మి మొబైల్ 5G సొంత నెట్‌వర్క్‌లకు మాత్రమేసపోర్ట్ ఇస్తుంది. అయితే Airtel భారతదేశంలో 5G నాన్-స్టాండలోన్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇప్పుడు […]