Home / టెక్నాలజీ
Samsung Galaxy A55 Offes: మీరు రూ.25 వేల ధరలో కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడిన Samsung Galaxy A55 5G మీకు బలమైన ఎంపిక కావచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుంది. 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ వేరియంట్ లాంచ్ సమయంలో ధర రూ.39,999. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియాలో రూ.25,999కు […]
iPhone 18 Pro: ఐఫోన్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది దాని డిజైన్, స్టైలిష్ లుక్. యాపిల్ తన కొత్త డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను ఐఫోన్ 14 ప్రోతో ప్రారంభించినప్పటి నుండి, ప్రజల దృష్టి దానిపైనే ఉంది. గతంలో ఈ ఫీచర్ ప్రో మోడళ్లకే మాత్రమే పరిమితమై ఉండేవి, కానీ ఐఫోన్ 15 రాకతో ఈ ఫీచర్ సాధారణ మోడళ్లలో కూడా రావడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఐఫోన్ 18 ప్రోలో ఈ […]
Samsung Galaxy S25 FE: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో కంపెనీ Samsung Galaxy S25, Galaxy S25+ ,Galaxy S25 Ultra లను చేర్చింది. ఈ సిరీస్‌లో Samsung Galaxy S25 FE అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి కంపెనీ ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ లీక్‌లు రావడం ప్రారంభించాయి. మీరు […]
iPhone 16 Pro Max Discount: యాపిల్ ఐఫోన్ అనేది స్టేటస్‌కి బ్రాండ్ లాగా మారిపోయింది. ప్రజలు కూడా అలానే చూస్తున్నారు. ఐఫోన్‌ని ఇష్టపడని వారంటూ ఉండరు. అలానే ఇప్పుడు అద్దం ముందు ఐఫోన్ పట్టుకొని ఫోటోలు తిగడం ట్రెండ్‌గా మారింది. అందుకే ఈ ఫోన్ అంటే అందరికీ విపరీతమైన క్రేజ్. ఇప్పుడు అలాంటి ఐఫోన్ పైన భారీగా ఆఫర్లు వచ్చాయి. మీరు చాలా కాలంగా యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనాలని ఆలోచిస్తూ […]
Vivo Y400 Pro 5G: వివో భారతదేశంలో Y సిరీస్ మరొక చౌకైన ఫోన్‌ను విడుదల చేసింది. ఈ వివో ఫోన్‌ను Y400 ప్రో పేరుతో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్లో శక్తివంతమైన 5,500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా వంటి అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వివో ఫోన్ మూడు రంగు ఎంపికలలో వస్తుంది – ఫ్రీస్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబ్యులా పర్పుల్. ఇది వివో మునుపటి మోడల్ Y200 Pro అప్‌గ్రేడ్ […]
Oppo Reno 13A: ఒప్పో తన బడ్జెట్ విభాగంలో కొత్త అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 13A ను విడుదల చేసింది. దీనిని జపాన్‌లో రెనో 14 5Gతో పాటు ప్రవేశపెట్టారు. తక్కువ బడ్జెట్లో కూడా ప్రీమియం లుక్స్, గొప్ప పనితీరు, శక్తివంతమైన బ్యాటరీని ఆస్వాదించాలనుకునే వారి కోసం ఈ ఫోన్. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. అది చూడటానికి బలంగా, ఉపయోగించడానికి సున్నితంగా ఉండాలని కోరుకుంటే, ఖచ్చితంగా ఈ కొత్త ఒప్పో రెనో […]
OnePlus New smartphone: వన్‌ప్లస్ త్వరలో నార్డ్ సిరీస్‌లోని రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతోంది. నార్డ్ 5, నార్డ్ CE 5 వచ్చే నెల జూలై 8న లాంచ్ కానున్నాయి. దీనితో పాటు, చైనీస్ కంపెనీ మరో ఫ్లాగ్షిప్ గేమింగ్ ఫోన్‌పై కూడా పనిచేస్తోంది. వన్‌ప్లస్ ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో రావచ్చు. క్వాల్కమ్ కొత్త ప్రాసెసర్‌ను దీనిలో చూడచ్చు. ఈ ఫోన్ ఆసుస్ ROG ఫోన్, నుబియా రెడ్ మ్యాజిక్ వంటి గేమింగ్ ఫోన్లకు […]
Apple Folding iPhone: యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి చర్చ మరోసారి మొదలైంది. వచ్చే ఏడాది కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. అలాగే, కంపెనీ ఈ సంవత్సరం ఉత్పత్తిని కూడా ప్రారంభించవచ్చు. అయితే, ఈ ఫోన్ గురించి ఆపిల్ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. యాపిల్ మడతపెట్టే ఫోన్‌పై పని చేస్తోంది. ఇప్పుడు మరోసారి కంపెనీ మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొంత సమాచారం వెలువడింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Apple […]
OPPO K12x 5G: ఒప్పో ఎంతో ఇష్టపడే మిలిటరీ-గ్రేడ్ ఫోన్, ఒప్పో K12x 5G, ప్రస్తుతం దాని లాంచ్ ధర కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఇంత డిస్కౌంట్ పొందడం చాలా అరుదు. ఎందుకంటే ఇది ఆ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్. కానీ Oppo K13x 5G లాంచ్ కాకముందే, ఈ ఫోన్ పై మంచి డీల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి స్పందన వచ్చిందని, కేవలం […]
Nothing Phone 3 Launch: నథింగ్ ఫోన్ 3 జూలై 1న భారతదేశంలో లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ కు ముందు, దాని కీలక చిప్సెట్ వివరాలు, డిజైన్ గురించి సమాచారం లీక్ అయింది. నథింగ్ CEO కార్ల్ పీ ఫోన్ ఫీచర్లను వెల్లడించారు, ఇది ఫ్లాగ్షిప్ విభాగంలో మార్కెట్ దృష్టిని ఆకర్షించగలదని భావిస్తున్నారు. ఫోన్ 3 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. మునుపటి నథింగ్ ఫోన్ 2లో ఉపయోగించిన స్నాప్‌డ్రాగన్ 8+ […]