Home / Yamadonga Re Release
Yamadonga Re Release Trailer Out: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఏ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందాని అని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో వార్ 2, దేవర 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డ్రాగన్'(ప్రచారంలో ఉన్న టైటిల్). వీటికి నుంచి వచ్చే అప్డేట్స్ ఏ రేంజ్లో ఉంటాయి, ఈ సారి తారక్ అభిమానులకు పండగే పండగ అంటున్నారు. […]