Home / Yadagirigutta Temple
Miss World : ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గెస్ట్‌హౌస్ నుంచి బ్యాటరీ వాహనాల్లో చేరుకొని అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందాల భామల వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు. అక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీసులు, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. […]
Bomb Threat Call to Yadagirigutta Temple while Miss World Contestants visiting Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయంలోని కల్యాణకట్ట సమీపంలో శ్రీలక్ష్మి పుష్కరిణి దగ్గర బాంబు పెట్టారని ఓ దుండగుడు 100కు కాల్ చేసి చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత డాగ్, బాంబ్ స్క్వాడ్‌తో పుష్కరిణి సమీపంలో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో అధికారులతో పాటు భక్తులు ఊపిరి […]
CM Revanth Reddy Unveils Yadagirigutta Temple Golden Vimana Gopuram: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బంగారు గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. స్వర్ణతాపడం కోసం రూ.80కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.80కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఈ స్వర్ణతాపడాన్ని […]