Home / Wedding Photos
Nagarjuna Shared Chay-Sobhita Wedding Pics: నాగచైతన్య-శోభితలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితలు సమక్షంలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 8:15 గంటల శుభముహర్తనా చై, శోభిత మెడలో మూడుమూళ్లు వేశాడు. హిందు సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి, కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, అల్లు అరవింద్ వంటి సినీ […]