Home / Varun Chakravarthy
Varun Chakravarthy’s 5-wicketS Record: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. తాజాగా, దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో చక్రం తిప్పాడు. 10 ఓవర్లలో 4.20 రన్‌రేట్‌తో 42 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుణ్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. తన […]