Home / Union Minister Rekha Khadse
Union Minister Rekha Khadse : మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తె పాల్గొన్నదని, కొందరు యువకులు వేధించారని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సంత్ ముక్తాయ్ యాత్రలో.. మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారని, ఇటీవల కార్యక్రమాన్ని […]