Home / today gold price
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడి స్వల్పంగా ధర తగ్గడం గమనార్హం. శుక్రవారం (ఏప్రిల్ 21) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.
బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పైపైకి పోతున్నాయి. గురువారం (ఏప్రిల్ 20) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,050 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,150 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 మేర పెరిగింది.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా బంగారం కొనుగోలు చేసే వారికి ఒక మంచి వార్త. బుధవారం (ఏప్రిల్19, 2033) నాటికి పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం..
బులియన్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరగుతూ ఉన్నాయి. అక్షయ తృతీయను పురస్కరించుకొని బంగారం, వెండి ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా నేడు (శనివారం, ఏప్రిల్ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800 గా..