Home / tips for fat burning in telugu
Fat Burn: అధిక బరువు (Over weight) అంటే శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కొవ్వు పేరుకపోవడం. ఇది మనిషి ఎత్తు మరియు బరువును కొలవడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్ నిర్ధారించడుతుంది. బాడీ ఇండెక్స్ (BMI) 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు అధికబరువును కలిగి ఉన్నారని అర్ధం. అధికబరువుకు అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే దాని ప్రభావం మొదటగా మోకాళ్లమీద పడుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే […]