Home / Tillu Cube
Tillu Cube Director Fix: ఈ మధ్య టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాలకు కొనసాగింపుగా సీక్వెల్స్‌ని తీసుకువస్తున్నారు. అలా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అదే టీం, అదే హీరో, అదే డైరెక్టర్‌తో సీక్వెల్స్ వస్తుంటాయి. కానీ డిజే టిల్లు విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సీక్వెల్, సీక్వెల్‌కి డైరెక్టర్ మారుతున్నాడు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా పరిచయమైన చిత్రం ‘డిజే టిల్లు’. ఈ సినిమా ఏ రేంజ్లో […]