Home / TG Assembly
Minister Ponguleti Srinivas Reddy in TG Assembly: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్‌పై వేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలోనే చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి బిల్లు తీసుకొస్తున్నారు. ఈ బిల్లు విషయంలో మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి […]
Komatireddy vs Harish Rao in TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేడు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. బుధవారం అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని విపక్షాలు కోరాయి. ఇదిలా ఉండగా, అసెంబ్లీలో గురువారం నల్లొండ నీటి విషయంపై చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో […]