Home / Telangana
AP Deputy CM Pawan Kalyan Wishes to Telangana Formation Day: జనసేనకు జన్మనిచ్చిన నేల.. నాకు పునర్జన్మనిచ్చిన నేల తెలంగాణ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని పవన్ కల్యాణ్ […]
CM Revanth Reddy in Telangana Formation Day Celebrations: తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ మేరకు అమరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరారు. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ పంపిణీ చేయనున్నారు. ఈ వేడుకలకు జపాన్ ప్రతినిధి […]
Kishan Reddy challenges Congress : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ సర్కారుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రంలో అకాలవర్షాల వల్ల జరిగిన నష్టం, […]
Telangana Govt : తెలంగాణ సర్కారు పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పనిచేసే గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మందికి శౌర్య పతకం దక్కింది. 16 మంది మహోన్నత సేవా పతకం, 92 మంది ఉత్తమ సేవా పతకం, 47 మంది కఠిన సేవా పతకం, 461 మంది సేవా పతకం అందుకోనున్నారు. […]
Former MP Harish Rao Fire on Congress Government: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అందాల భామలను చూడటానికి సీఎం రేవంత్ రెడ్డి ఐదుసార్లు వెళ్లారని, కానీ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించడానికి సీఎంకు సమయం లేదా? అని ప్రశ్నించారు. విత్తన కొరత లేకుండా చేయలేని వ్యక్తికి సీఎం పదవి అవసరమా? అని అడిగారు. తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ వైఖరిపై హరీష్ రావు విమర్శలు చేశారు. మార్పు, మార్పు […]
Applications for Vemulawada Rajanna Kodela : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తుల సమర్పించిన కోడెలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 కోడెలను చిన్నవాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగి ఉన్న వాటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. రైతులు పట్టాపాస్ […]
CM Revanth Reddy reviews with officials at the Command Control Center : తెలంగాణలో గోశాలల ఏర్పాటుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో శనివారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. తొలి దశలో […]
MLC Kavitha inaugurates new office of ‘Telangana Jagruti’ : తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందని చెప్పారు. సంస్థను ప్రారంభించి 18 ఏళ్లు అయిందన్నారు. ఇంతకుముందు అశోక్‌నగర్‌లో జాగృతి కార్యాలయం ఉండేదని, ఇప్పుడు […]
Minister Uttam Kumar Reddy’s harsh comments : పాక్‌తో జరిగిన యుద్ధంలో రఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ రఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్ అనిల్ చౌహన్ స్పష్టం చేశారని, దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా కేంద్రం దీన్ని నిరాకరించడం మానుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని […]
Telangana: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీగా ప్రైజ్ మనీ అందనుంది. నంది అవార్డుల కంటే ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. దీని ప్రకారం ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతోపాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక […]