Home / teja sajja
Rana Daggubati: ఇంద్ర సినిమాలో నేనున్నా నాయనమ్మ అంటూ బాలనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇక స్టార్ హీరోల సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న తేజ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు మిరాయ్ అంటూ రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రాల్లో మిరాయ్ ఒకటి. […]