Home / tech news
iQOO Z9s Pro 5G: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అనేక స్మార్ట్ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం కావచ్చు. ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఐక్యూ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ అమ్లోడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాన్ 7 జెన్ 3 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆన్లైన్ సైట్ ఐక్యూ Z9s Pro 5G 8జీబీ […]
Samsung Galaxy S23 FE: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. సామ్సంగ్ స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ప్రస్తుతం అతిపెద్ద ఆఫర్ Samsung Galaxy S23 FE సిరీస్‌లో ఉంది. ఈ మొబైల్‌పై 55 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని అసలు ధర రూ. 84,999. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రూ.23,650 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీరు కూడా ఈ ఫోన్‌ని కొనాలంటే.. రండి […]
Infinix Note 40x 5G: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో మీరు ఉత్తమ డీల్‌తో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో Infinix Note 40x 5Gని కొనుగోలు చేయచ్చు. 8 జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.12,999. జనవరి 5 వరకు జరిగే ఈ సేల్‌లో రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపుతో […]
Hyundai Creta Bookings: హ్యుందాయ్ తన సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్ బుకింగ్ ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని బుకింగ్ కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా అలాగే కంపెనీ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా చేయవచ్చు. జనవరి 17 నుండి ప్రారంభమయ్యే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కంపెనీ దీనిని ప్రారంభించబోతోంది. లాంచ్‌కు ముందు కంపెనీ తన అనేక వివరాలను కూడా పంచుకుంది. […]
Best Time To Buy Smartphones: కొత్త ఏడాది ప్రారంభమైంది, 2025లో చాలా మంది కొత్త స్మార్ట్ఫోన్లు కొనాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు తొందరపడకండి. ఎందుకంటే అన్ని కంపెనీలు కొత్త ఫోన్లను విడుదల చేయనున్నాయి. దీని కారణంగా పాత మొబైల్ ధరలు తగ్గనున్నాయి. అందులో ఆపిల్, సామ్సంగ్, ఒప్పో, పోకో వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ మోడల్స్‌పై మీరు నేరుగా రూ. 5 నుండి 10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో అటువంటి […]
BSNL New Year Offer: కొత్త సంవత్సరం సందర్భంగా కోట్లాది మంది వినియోగదారులకు BSNL కొత్త బహుమతిని అందించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 395 రోజుల ప్లాన్ వాలిడిటీని ఒక నెల పొడిగించింది. ఈ ప్లాన్‌లో, ఇప్పుడు వినియోగదారులు 395 రోజులకు బదులుగా 425 రోజుల చెల్లుబాటును పొందుతారు. ప్రభుత్వ టెలికాం కంపెనీ ఈ ప్లాన్లోఇప్పుడు వినియోగదారుల సిమ్ ఒకటి కాదు రెండు కాదు 14 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. BSNL తన […]
iPhone 16e: గత కొన్ని నెలలుగా iPhone SE 4 గురించి చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఐఫోన్ SE సిరీస్ అత్యంత అప్‌గ్రేడ్ చేసిన చౌకైన ఐఫోన్ అయే అవకాశాలు ఉన్నాయి. లీక్స్ ప్రకారం.. ఆపిల్ దీన్ని ఈ సంవత్సరం మార్కెట్లో విడుదల చేయవచ్చు. దీని ఫీచర్లకు సంబంధించి అనేక లీక్‌లు కూడా వెలువడ్డాయి. అయితే, ఈలోగా iPhone SE 4కి సంబంధించి ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. ఐఫోన్ 16e పేరుతో ఐఫోన్ ఎSE […]
Samsung 500 MP Camera Phone: కెమెరా సెగ్మెంట్లో సామ్సంగ్ మరోసారి పెద్ద బ్యాంగ్ చేయబోతుంది. దక్షిణ కొరియా కంపెనీ ఇప్పటికే 200MP కెమెరాతో కూడిన స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ 500MP కెమెరా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తుంది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ 500 MP సెన్సార్ వచ్చే ఏడాది అంటే 2026లో విడుదల కావచ్చు. ఈ సెన్సార్ Samsung Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం […]
SIM Cards: సిమ్ కార్డులు కొనుగోలు చేసే నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు మీరు కొత్త మొబైల్ నంబర్ తీసుకుంటే మీరు ఆధార్ కార్డున అందించడం అవసరం. ఆధార్ కార్డ్ లేకుంటే కొత్త సిమ్ కార్డ్ కొనలేరు. అయితే చాలా మంది ఇప్పటికే చాలా సిమ్ కార్డులు కొనుంటారు. అవి యాక్టివ్‌గా ఉన్నాయో లేదో తెలియదు. ఒక ఆధార్ కార్డ్‌కి లిమిటెడ్ నంబర్ మాత్రమే సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి మీ ఆధార్ కార్డ్‌లో ఎన్ని […]
Redmi Turbo 4 Launched: షియోమి చైనాలో టర్బో సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్ Redmi Turbo 4ని విడుదల చేసింది. ఫోన్ వెనుక కెమెరా డిజైన్ ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.67 అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ శక్తివంతమైన మెడిటెక్ డైమన్సిటీ 8400 అల్ట్రా చిప్సెట్తో రన్ అవుతుంది. ఫోన్ హీట్ అవకుండా దీనిలో 5000mm² స్టెయిన్లెస్ స్టీల్ VC కూలింగ్, అల్ట్రా-సన్నని 3D Iceloop సిస్టమ్ ఉన్నాయి. […]