Home / Tata Cars
Tata Motors: టాటా మోటార్స్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలను విజయవంతంగా విక్రయిస్తూ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కూడా కంపెనీ తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది సరికొత్త హారియర్ ఈవీ, సియెర్రా ఈవీలను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రండి.. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. Tata Harrier EV ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ […]
Best CNG Cars: మారుతీ సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్ సీఎన్జీ పవర్డ్ కార్లను విక్రయించడంలో ప్రసిద్ధి చెందాయి. సీఎన్జీ కార్ల నిర్వహణ ఖర్చు పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే సగమే కావడంతో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. మీరు రూ.10 లక్షలలోపు (ఎక్స్-షోరూమ్) సీఎన్జీ కారు కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఆరా, టాటా పంచ్ ఉత్తమ ఎంపికలు. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మారుతి సుజుకి […]
Tata Curvv Pulls Boeing 737: టాటా మోటార్స్ కొత్త ఎస్యూవీ టాటా కర్వ్ 48,000 కిలోల బరువున్న బోయింగ్ 737 విమానాన్ని లాగింది. ఈ పవర్ ఫుల్ ఫీట్ ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. ఈ SUV కేవలం 1,530 కిలోల బరువుతో ఈ చారిత్రాత్మక ఫీట్‌ను సాధించింది. దీని ద్వారా కర్వ్ బలం, శక్తిని అంచనా వేయచ్చు. టాటా కర్వ్ ఈ విజయానికి కారణం దాని అధునాతన అట్లాస్ ప్లాట్‌ఫామ్, శక్తివంతమైన 1.2-లీటర్ GDI […]
Best Selling SUV in India: దేశంలో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కస్టమర్ల ఇళ్లలో వేగంగా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆప్షన్ల కొరత లేదు. ఒకరి అవసరాన్ని బట్టి మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. అమ్మకాల పరంగా కూడా, సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఇప్పటికే ఉన్న వాహనాలు బాగా అమ్ముడవుతున్నాయి. గత నెల (జనవరి) 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్ల విక్రయ నివేదిక వచ్చింది. గత నెలలో టాటా పంచ్ 16,231 […]
India’s Safest Family Cars under Rs 7 Lakhs: కార్లలో భద్రతా ఫీచర్లు ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా మారాయి. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న దాదాపు అన్ని కార్లు స్టాండర్డ్ ఫీచర్లుగా ABS + EBDతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తున్నాయి. వాస్తవానికి కార్లలో పూర్తి భద్రత కల్పించాలని తయారీదారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఇదంతా జరుగుతోంది. మీ బడ్జెట్ రూ. 7 లక్షల వరకు ఉంటే.. బెస్ట్ సేఫ్టీ కార్ల గురించి ఇప్పుడు వివరంగా […]
Tata Sierra 2025: టాటా సియెర్రా ఒక ఫేమస్ ఎస్యూవీ. ఈ కారు దేశీయ రహదారులపై 1991 నుండి 2003 వరకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం కంపెనీ అదే ‘సియెర్రా’ ఎస్‌యూవీని కొత్త రూపంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సియెర్రా కారు గత నెల (జనవరి – 2025) న్యూఢిల్లీలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. రండి.. ఈ ఎస్యూవీ అంచనా ధర, స్పెసిఫికేషన్ల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. భారత్ మొబిలిటీ […]
Best Compact Suv Cars: భారత్ మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2025 సంవత్సరం ప్రారంభంలో కూడా ఈ సెగ్మెంట్లో చాలా అమ్మకాలు కనిపించాయి. టాటా పంచ్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్యూవీ, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్ కూడా మంచి పనితీరును కనబరిచాయి. ఈ క్రమంలో వాటి అమ్మాకాల వివరాలను పరిశీలిద్దాం. Tata Punch 2024 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారు అమ్మకాలు గత నెలలో క్షీణించాయి. టాటా […]
Tata Punch EV: భారతీయ కార్ల మార్కెట్లో కార్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మరోవైపు, కార్లపై డిస్కౌంట్లు అమ్మకాలను పెంచుతూనే ఉన్నాయి. మారుతీ సుజుకి నుండి టాటా మోటార్స్ వరకు కార్లపై చాలా మంచి తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు, మీరు ఈ నెలలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. టాటా ఫిబ్రవరి 2025లో తన ఎలక్ట్రిక్ కారు పంచ్ EVపై రూ.70,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాహనం ధర, […]
Tata Safari Price Hike: టాటా మోటర్స్ ఇండియాలో నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా పేరు. దేశీయ మార్కెట్లో అనేక ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో వివిధ కార్లను విక్రయిస్తుంది. అంతేకాకుండా ఈ కార్లను బడ్జెట్ ప్రైస్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ తన ఫ్యామిలీ ఎస్యూవీ సఫారి ధరలను కొద్దగా పెంచింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా సఫారీ ఎస్యూవీ వివిధ వేరియంట్ల ధర దాదాపు రూ.36,000 వరకు పెరిగింది. […]