Home / summer
Health: తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సమ్మర్ లో ఇవి విరివిగా దొరకుతాయి. కొందరు వీటిని నిర్లక్ష్యంగా చూసిన వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఎండలు, వడదెబ్బ నుంచి బయటపడేందుకు తాటి ముంజలు ఉపయోగపడతాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. తాటిముంజలతో పలు రకాల జ్యూస్ లు కూడా తయారు చేసుకోవచ్చు. శరీరాన్ని చల్లబరుస్తుంది డీహైడ్రేషన్ నివారిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉటుంది […]
Fruits For High BP: ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారి ధమనులలో రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా గుండె సాధారణం కంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా వేయించిన, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తుంది. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. కొన్ని రకాల పండ్లను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మర్చిపోవద్దు. […]
Health: సమ్మర్ లో చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెప్తున్నారు. చేపల్లో ఉండే ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. * సమ్మర్ లో చేపలను తినడం చాలా మంచిది * శరీరానికి నీరు అందుతుంది * శక్తిని అందిస్తుంది * జీర్ణక్రియను పెంచుతుంది * గుండెకు మేలు చేస్తుంది * మెదుడు పనితీరు పెంచుతుంది * శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి * కంటి సమస్యలను […]
Tea Side Effects In Summer: ఉదయం లేవగానే టీ తాగే అలవాటు చాలా మందిలో మనం చూస్తుంటాం. టీతోనే రోజును ప్రారంభించే వారు ఎక్కువగానే ఉంటారు. కానీ ఈ అలవాటు వేసవిలో మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా ? ఒక గుక్క టీ ఉపశమనాన్ని కలిగించినప్పటికీ.. అధికంగా టీ తాగడం వల్ల వేసవిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమ్మర్ లో టీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో […]
Dark Spots: ముఖంపై మచ్చలు ఒక సాధారణ సమస్య. ఇది సూర్య కిరణాలు, హార్మోన్ల మార్పులు లేదా ఇతర చర్మ సమస్యల వల్ల వస్తుంటాయి. ఈ మచ్చలు ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా తగ్గిస్తాయి. మార్కెట్లో చాలా రకాల క్రీములు, అందుబాటులో ఉన్నప్పటికీ.. హోం రెమెడీస్ మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మచ్చలను సులభంగా తొలగించి.. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. వీటిని ఎలా తయారు చేసుకుని వాడాలో తెలుసుకుందామా.. పసుపు […]
Telangana: తెలంగాణలో రానున్న మూడురోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, జనగాం, సూర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లోనూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు […]
Cobra Enjoys bathing in a Cool Water: కింగ్ కోబ్రా పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాల పాములు చాలా ప్రమాదకరం. గిరి నాగుపాము మరీ డేంజర్. నాగుపాముల్లో ఇండియన్ కింగ్ కోబ్రాలు నిదానత్వం కలిగి ఉంటాయి. కానీ, రెండు పాములు కాటేస్తే మృతిచెందటం ఖాయం. రెండు పాములు ఎలాపిడే జాతికి చెందినవి. ఈ జాతి నుంచి పుట్టిన పాముల్లో గిరి నాగుపాము మొదటి రకం. ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ […]
Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. రాత్రి 7 గంటల నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బోరబండ, కూకట్ పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి, గాజుల రామారం, సూరారం, జీడిమెట్ల, […]
TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం సమయాలను కూడా మార్చింది. ముఖ్యంగా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే1 నుంచి జూలై 15 వరకు కొత్త నిబంధనలను […]
Summer: దేశంలో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యంగా వాయువ్య భారత్ లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. కాగా దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా […]