Home / summer
Weight Loss In 30days: నేటి బిజీ జీవితంలో.. బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. సరైన ఆహారపు అలవాట్లు, మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు ఒత్తిడి కారణంగా, శరీరం క్రమంగా అలసిపోవడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా బరువు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. డైట్ పేరు వినగానే ఎక్కువ సమయంలో ఆకలితో ఉండాల్సి వస్తుందని లేదా ఉడికించిన ఆహారం తినాల్సి వస్తుందని అనుకుంటారు. కానీ అది కాదు. రుచి, ఆరోగ్యం మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే […]
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్ పల్లి, మియాపూర్, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, మాసాపేట, జగద్గిరిగుట్టలో భారీగా వర్షం పడుతుంది. కాగా కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలకు వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు వర్షం కొన్ని ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Benefits of Tired Exercise: అలసటగా లేదా శక్తిలేనట్టు అనిపించినప్పుడు ఎవరైనా వ్యాయామం చేయామని చెబితే ఆశ్చర్యపోతాం. కానీ ఇది నిజం. అలసిపోయి, శక్తిహీనంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం. ఎందుకంటే చెమటలు పట్టే వ్యాయామం చేయడం వల్ల మీకు కొత్త శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇది అలసటను తగ్గించి మానసిక కుంగుబాటును నివారించడంలో సహాయపడుతుంది. వ్యాయామం శక్తిని ఎలా ఇస్తుంది ? శారీరక శ్రమ తర్వాత శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది […]
Fast Walk For Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బ్రిస్క్ వాకింగ్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతుండగా.. మరికొందరు బ్యాక్ వాకింగ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంటారు. కానీ ఈ రోజుల్లో వేగంగా నడవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది జీర్ణ ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణ నడక కంటే వేగంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నడక యువతకే కాదు.. వృద్ధులకు […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]
Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి- బర్హంపూర్ మధ్య 16 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు మే 9 నుంచి జూన్ 27 వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. చర్లపల్లి- బర్హంపూర్ స్పెషల్ ట్రైన్ రైలు నెంబర్ (07027) చర్లపల్లి నుంచి బర్హంపూర్ కు వెళ్లే రైలు […]
High Blood Pressure: ఈ రోజుల్లో అధిక రక్తపోటు ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలను మనం ఈజీగా గుర్తించలేము. ఇది క్రమంగా గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటుకు జన్యువులు, వయస్సు , కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉంటాయి. ఇవే కాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అలవాట్లు […]
Weight Loss Food: బరువు తగ్గాలని అనుకునే వారికి మొదట గుర్తుకు వచ్చేది అన్నం తినడం మానేయడం. కానీ అన్నం తినడం అలవాటు ఉన్న వారు బరువు తగ్గడం కోసం రోటీపై మాత్రమే ఆధారపడటం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు అన్నానికి బదులుగా తినగలిగే కొన్ని పదార్థాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ బరువును తగ్గించడంలో కూడా మీకు సహాయపడుతుంది. చిరుధాన్యాలు: మిల్లెట్స్ ఎటువంటి గ్లూటెన్ లేని ధాన్యం. ఈ ధాన్యంలో […]
Turmeric Milk For Belly Fat: ప్రస్తుతం బరువు తగ్గడం చాలా మందికి ఒక సవాలుగా మారింది. గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు మొదలైన వాటి వల్ల చాలా మంది వేగంగా బరువు పెరుగుతున్నారు. శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభించిన తర్వాత.. దానిని వదిలించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో రాత్రిపూట పసుపు పాలు తాగడం మంచిది. బరువు తగ్గడానికి ఈ ‘గోల్డెన్ మిల్క్ ‘ […]
Mangoes: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్లలో ఎక్కడ చూసినా రకరకాల మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. మామిడి పండ్లు ఇష్టపడే వారు తరచుగా కొని తింటూ ఉంటారు. కానీ మీరు కొనే మామిడి పండ్లు రసాయనాలతో పండించారా ? లేదా సహజంగానే మగ్గించారా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?. మామిడి పండ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. వాటిని కార్బైడ్ ఉపయోగించి ముందుగానే పండిస్తారు. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లు రుచికరంగా ఉంటాయి. […]