Home / summer
SCR: వేసవి సెలవుల కారణంగా తిరుమల వెళ్తున్న వారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్టు ప్రకటించింది. కాగా వేసవి సెలవులు, శుభకార్యాలు, పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. కానీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో బెర్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జనరల్ కోచ్ లో ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నారు. దీంతో దక్షిణ మధ్య […]
Mosambi For Weight Loss: వేసవిలో ఎక్కువ వేడి కారణంగా.. శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, బత్తాయి తినడం చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది . అంతే కాకుండా బరువు తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతుంటే..మీరు బత్తాయిని తరచుగా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. మరి బరువు తగ్గడానికి బత్తాయి ఎలా, ఎప్పుడు తినాలో తెలుసుకుందామా.. బత్తాయి జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల […]
Beer sales: తెలంగాణలో బీర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పండుగలైనా, పెళ్లిళైనా, ఫంక్షన్ లు అయినా, ఏ చిన్న పార్టీ జరిగినా.. మందుబాబులు బీర్లతో జల్సా చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద సంఖ్యలో బీర్ల కేసులు ఖాళీ చేస్తున్నారు. దీంతో బీర్ సీసాలకు కొరత ఏర్పడింది. అయితే రాష్ట్రంలో బీర్లకు ఎలాంటి కొరత లేకుండా డిమాండ్ తగినట్టు ఉత్పత్తి జరగాలని ప్రభుత్వం బీవరేజెస్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలసిందే. […]