Home / stampede
GOA: గోవా షిర్గావ్లోని శ్రీ లైరాయ్ జాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. (stampede at goa temple lairai devi jatra) శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి), మాపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. షిర్గావ్లో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు జాతర జరుగుతుంది క్షతగాత్రులను గోవా ముఖ్యమంత్రి […]