Home / Spotify
Spotify Removed All Pakistani Songs: ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫాం సంస్థ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సదరు సంస్థ షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన పాటలను ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. భారత ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సేవలు డిజిటల్ ప్లాట్‌ఫాంలోని పాక్‌కు సంబంధించిన సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్‌లు, పాడ్‌కాస్ట్ ఇతర కంటెంట్‌ను […]