Home / Speaker Ayyanna Patrudu
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శాసనసభలో 2025-26 బడ్జెట్‌పై తుది చర్చ నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంత్రులను ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు, చవాకులు పేలారు. స్పీకర్‌కు హైకోర్టు సమన్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ తప్పుడు ప్రచారం […]
Speaker Ayyanna Patrudu says ys Jagan should conduct himself in Assembly as per rules: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా సభకు రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నియంత్రించాలని చూడటం విడ్డూరంగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ప్రమాణాలను పెంచేందుకు త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన ఢిల్లీలో ప్రకటించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి […]