Home / simla water effect
Pakistan: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఘటనలో 26మంది పర్యాటకులు మృతిచెందారు. పాకిస్థాన్ ఆర్మీచీఫ్ ను లాడెన్ గా పోల్చారు అమెరికా పెంటగాన్ మాజీ అధికారి. ఆదేశాన్ని తీవ్రవాదులను తయారుచేస్తున్న దేశంగా ప్రకటించాలన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహనవాజ్ మాట్లాడుతూ భారత్ ను ఎదుర్కునేందుకు, తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. పాకిస్థాన్ పౌరులు మాత్రం వారి దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని ట్రోల్ చేస్తున్నారు. నిరాశ వ్యంగ్యంతో […]