Home / Shubman Gill
ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతూ కెరీర్ పరంగా జోష్ లో ఉన్నాడు,. ప్రొఫెషనల్ పరంగా గిల్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. పర్సనల్ గా కూడా అదే రేంజ్ లో ఎపుడు వార్తల్లో ఉంటాడు ఈ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా శుభ్‌మన్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతో ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కివీస్ ని మట్టికరిపించి దక్కించుకుంది.
Shubman Gill : హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు […]
Ind vs Nz 1st ODI: ఉప్పల్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగుతున్న మొదటి వన్డేలో భారత్ పరుగుల వరద పారించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ( 149 బంతుల్లో 208 పరుగులు, 19 ఫోర్లు, 9 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ లో చెలరేగిన గిల్.. వన్డేల్లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వరుస ఇన్నింగ్స్ లో సెంచరీ, డబుల్ […]
భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల ఒక ప్రముఖ చాట్ షోలో కనిపించిన సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లపై స్పందించాడు
క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్‌తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.