Home / Shubman Gill
India won the match against bangladesh in champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ విజయంతో ప్రారంభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో 231 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు […]
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
GT vs CSK: ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక మరో అంకానికి నేడు తెర పడనుంది. గుజరాత్ టైటాన్స్ తో, చెన్నై సూపర్ కింగ్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడనుంది.
మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది.
Ind vs Aus 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా చివరి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంగి. మూడో రోజు ఆటలో గిల్ స్వదేశంలో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కు తోడుగా కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఆట ముగిసే సమయానికి.. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతూ కెరీర్ పరంగా జోష్ లో ఉన్నాడు,. ప్రొఫెషనల్ పరంగా గిల్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. పర్సనల్ గా కూడా అదే రేంజ్ లో ఎపుడు వార్తల్లో ఉంటాడు ఈ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా శుభ్‌మన్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతో ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కివీస్ ని మట్టికరిపించి దక్కించుకుంది.