Home / Shine Tom Chacko Arrest
Malayalam Actor Shine Tom Chacko father dies in car accident: ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులతో కలిసి షైన్ టామ్ చాకో కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. షైన్ టామ్ చాకోతో పాటు అతని సోదరుడు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి […]
Shine Tom Chacko Explanation on Escaping From Hotel: డ్రగ్ కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసి శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసుల విచారణ షైన్ టామ్ చాకో కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగించేవారు ఎంతోమంది ఉన్నప్పటికి తరచూ తన పేరే ఎందుకు బయటకు వస్తుందో తెలిపినట్టు తెలుస్తోంది. ‘డ్రగ్స్ సరఫరా చేసేందుకు […]
Shine Tom Chacko Arrest: ఎట్టకేలకు మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజుల క్రితం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫొకోట్రోపిక్ సబ్స్టాన్సస్ చట్టం కింద శనివారం చాకోను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఒక హోటల్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదా చేయగా.. మూడో అంతస్తులో చాకోను ఉన్నాడు. పోలీసులను చూడడంతో.. వెంటనే అతను మూడో అంతస్తు కిటికీ నుంచి దూకి […]