Home / Sensex
గురువారం కూడా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు నష్టాలు చవి చూశాయి. ఈ రోజు ప్లాట్ గా ప్రారంభించిన మార్కెట్లు రోజు మధ్యాహ్నం వరకు స్పల్ప లాభాలతో ట్రేడ్ అయ్యాయి.
బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈరోజు ప్రతికూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజు ముగిసే వరకు అదే బాటలో కొనసాగాయి. ఏ దశలో కూడా మార్కెట్లకు కొనుగోళ్ల నుంచి మద్దతు లభించలేదు.
దేశీ స్టాక్ మార్కెట్లు మూడో రోజు మంగళవారం కూడా లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా లాభ నష్టాల మధ్య కదిలాయి. ఆఖరి గంటన్నరలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో లాభాలతో స్థిరపడ్డాయి.
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు సమయం గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల అండ లభించింది. రిలయన్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ స్పష్టంగా కనిపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కాగా.. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో కూడా సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.
మదుపర్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ విలువ 3.6లక్షల కోట్లకు ఎగబాకింది. 52వారాల గరిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్ చేరుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి
అక్టోబర్ మాస చివర రోజున షేర్ ట్రేడింగ్ మదుపరుల్లో సంతోషాన్ని నింపింది. బిఎస్ఈ సెన్సెక్స్ 786.74 పాయింట్లు లాభపడి 60,746-59 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.40 పాయింట్లు లాభపడి 18,012-20 వద్ద ముగిసింది.