Home / SC Categorization
Telangana Government to Release GO SC Classification: ఎస్సీ వర్గీకరణ జీఓను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది. అంతకుముందు దీనికి సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమోదించారు. ఇదిలా ఉండగా, ఎస్సీ వర్గీకరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించింది. అనంతరం ‘ఏ’ గ్రూపులో ఉన్న వారికి 1 శాతం, గ్రూపు ‘బీ’లో […]