Home / Sachin Tendulkar
Shubman Gill : హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు […]
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్‌లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. మెస్సీ సారథ్యం లోని
క్రికెట్ దేవుడు, భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రోడ్‌సైడ్ చాయ్‌ని ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేశాడు. క్రికెట్ కా గాడ్ తమ చిన్న దుకాణంలో టీ తాగడానికి రావడాన్ని చూసి ఆ టీ దుకాణదారు ఎంతో మురిసిపోయాడు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ NFT ప్లాట్‌ఫారమ్ రారియోతో పెట్టుబడిదారుడిగా భాగస్వామిగా మారాడు. ఈ ఒప్పందంలో భాగంగా, టెండూల్కర్ స్టార్టప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు.