Home / Sachin Tendulkar
Rohit Sharma nears Sachin Tendulkar’s tally in elite openers club: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువయ్యాడు. మరో 50 పరుగులు చేస్తే సచిన్ తెండూల్కర్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు, 332 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ (15,335 రన్స్, 346 మ్యాచ్‌లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ 342 […]
Joe Root surpasses Sachin Tendulkar for this big record in Test cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో 3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా క్రిస్టన్చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో జోరూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. […]
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా శుక్రవారం "గోల్డెన్ టిక్కెట్ ఫర్ ఇండియా ఐకాన్స్" కార్యక్రమంలో భాగంగా భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టిక్కెట్ అందజేసారు. భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ ఈ టికెట్ అందుకున్న రెండవ వ్యక్తి.
దిగ్గజ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసు అందజేస్తానని మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి, ప్రహార్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కడు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ యాప్‌లకు సచిన్ టెండూల్కర్ చేసిన ఎండార్స్‌మెంట్‌కు సంబంధించి ఈ నోటీసు ఇవ్వనున్నట్లు బచ్చు కడు చెప్పారు.
Virender Sehwag: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందన్న సంగతి తెలిసిందే. దానితో పలువురు మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు వరల్డ్ కప్ గెలుస్తారు అనే దాన్ని అంచనా వేస్తున్నారు.
ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక విషయం ఉంది.
పలువురు ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకోనున్నారు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ ( ఎంసీఏ ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అతని 50వ పుట్టినరోజు సందర్బంగా వాంఖడే స్టేడియంలో అతని విగ్రహంతో సత్కరించాలని నిర్ణయించింది.
Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.